ఇంటి గుమ్మాల వద్ద బ్రోచర్లు ఉంచితే 500 సౌదీ రియాల్స్ జరిమానా

- June 01, 2017 , by Maagulf
ఇంటి గుమ్మాల వద్ద  బ్రోచర్లు ఉంచితే 500 సౌదీ రియాల్స్ జరిమానా

 రాజ్యమంతటా అన్నినగరపాలక సంస్థలు మునిసిపాలిటీల పరిధిలోని  గృహాల గుమ్మాల వద్ద ప్రజా స్థలాల వద్ద మార్కెటింగ్ బ్రోచర్లు, ప్రచార, ప్రకటన బిల్లులను పంపిణీ చేయడాన్ని మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా అల్ఫహీఖ్  ప్రచురించారు. ఈ నియమాలను ఉల్లంఘించినట్లు రుజువు కాబడితే, 500 సౌదీ రియళ్లతో పాటు ఇతర జరిమానాలు తప్పవని సంబంధిత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.పర్యావరణ కాలుష్యం అరికట్టడం  మరియు ప్రజా పరిశుభ్రత నిర్వహణలో భాగంగా ఈ విధానాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. మంత్రి యొక్క సూచనల ప్రకారం,  వ్యక్తులు, సంస్థలు మరియు వ్యాపార సంస్థలు మరియు టోకు మరియు రిటైల్ రంగాలలో దుకాణాలలోనూ ఈ తరహా శిక్షాత్మక చర్యలతో  ప్రచారాలు చేస్తున్నారు.నివాస భవనాల ముందు, ప్రక్కనున్న భవనాలు మరియు ప్రచార కార్యాలయాలలో మార్కెటింగ్ ప్రమోషన్ కలిగి ఉన్న బ్రోచర్లు మరియు కరపత్రాలు ఇకపై అనుమతించబడవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com