టర్కీలో ఘోర ప్రమాదం హెలికాప్టర్ కూలి 13 మంది సైనికులు మృతి

- June 01, 2017 , by Maagulf
టర్కీలో ఘోర ప్రమాదం హెలికాప్టర్ కూలి 13 మంది సైనికులు మృతి

టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ హెలికాప్టర్ కూలిపోయి 13 మంది సైనికులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. టర్కీలో సైనికులతో వెళ్తున్న మిలటరీ హెలికాప్టర్  టేకాఫ్ అయిన కాసేపటికే హై-ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తాకడంతో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది సైనికులు మృతిచెందినట్టు టర్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హులుసి అకర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com