రమదాన్ సమయంలో మున్సిపాలిటీ చెత్త సేకరణ సమయం మార్పు
- June 01, 2017
కువైట్:రమదాన్ నెలలో సాయంత్రం ఉపవాసం ముగిసిన తర్వాత మాత్రమే కార్మికులు వీధుల శుభ్రత మరియు చెత్తను సేకరిస్తారని కువైట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని శుభ్రపరిచే కంపెనీలకు ఈ సమాచారం తెలిపింది. అల్-రాయ్ దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం ఉపవాసం చేస్తున్న కార్మికులను రక్షించడానికి మరియు సూర్యుని యొక్క ప్రత్యక్ష వేడి బారిన వారు పడకుండా నిరోధించడానికి ఈ చర్యలు దోహదపడుతుందనితెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







