బరా కడెక్ ఆమక్ మృతి...
- June 01, 2017
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ టెర్రిరిస్టు సంస్థ ఐసిస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐసిస్ కు చెందిన వార్తా సంస్థను స్థాపించిన బరా కడెక్... బాంబు దాడిలో చనిపోయినట్లు అతని సోదరుడు హజైఫా తెలిపాడు. బరా కడెక్ ఆమక్ అనే సంస్థద్వారా ఐసిస్ చర్యలను ప్రపంచానికి తెలియజేస్తుండేవాడు. తూర్పు సిరియాలోని మయదీన్ పట్టణంలో గల అతని ఇంటిపై జరిగిన దాడిలో బరా కడెక్ మరణించినట్లు తెలిసింది. అమెరికా సారధ్యంలోని సంకీర్ణదళాలు జరిపిన దాడిలో ఇతను చనిపోయినట్లు హలాబ్ న్యూస్ నెట్ వర్క్ సైతం వెల్లడించింది. బరా కడెక్ మరణం ఐసిస్ కు భారీ నష్టంగా చెప్పవచ్చు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









