మళ్లీ కలవబోతున్నతమిళ ప్రేమ పావురాలు
- June 01, 2017
విశాల్ , వరలక్ష్మి లు మంచి లవర్స్ అనే సంగతి అందరికి తెల్సిందే..పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంత అనుకున్నారు..కానీ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కు విశాల్ కు పడకపోయేసరికి గత ఏడాది విశాల్ , వరలక్ష్మి లు దూరం అయ్యారు.. ప్రేమలో ఉన్న టైమ్ లో కలిసి ఓ సినిమా చేసారు కానీ ఆ మూవీ విడుదల కాకుండా మధ్య లోనే ఆగిపోయింది.
మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో ప్రచారం అవుతుంది..స్టార్ డైరెక్టర్ లింగుస్వామి వీరిద్దరిని కలబోతున్నాడు. విశాల్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయినా పందెంకోడి చిత్రానికి సీక్వెల్ గా ఓ మూవీ ని చేస్తున్నాడు. కీర్తిసురేష్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకోగా, మరో కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకోవాలని లింగుస్వామి అనుకుంటున్నాడు. మరి వరలక్ష్మి ఈ ఆఫర్ కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









