ఖుషీ చిత్రానికి సీక్వెల్ హీరోగా విజయ్
- October 09, 2015
పవన్ కళ్యాణ్ ని ఓ లెవల్ కి తీసుకెళ్ళిన చిత్రం ఖుషి..ఈ చిత్రం అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నదో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఎస్ . జె . సూర్య ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సూర్య తెలుగు లో నాని , పులి చిత్రాలు చేసినప్పటికీ బాక్స్ ఆఫీసు దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయాయి. మళ్లీ అప్పటి నుండి ఇంత వరకు సూర్య ఒక్క చిత్రం కూడా చేయలేదు..దీంతో మునపటి పేరు తెచ్చుకోవాలని, తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఖుషీ చిత్రానికి సీక్వెల్ ను తీయాలని డిసైడ్ అయ్యాడు.. దీంతో ఈ సీక్వెల్ విజయ్ నటిస్తున్నాడని సమాచారం.. ఇక ఇదిలా ఉంటే, తమిళంలో విజయ్ హీరో అనుకుంటున్న సూర్య.. మరి తెలుగులో వచ్చే సరికి ఎవర్ని హీరోగా తీసుకోవాలని ఆలోచనలో పడ్డాడు. ఖుషీలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ ను హీరోగా ఒప్పిస్తాడా లేక.. మరో హీరోతో చేస్తాడా అనేది తెలియాలి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







