సాయం కోసం క్యాన్సర్ బాధితురాలి ఎదురుచూపు
- June 02, 2017
ఇండియాలోని కొట్టాయంకి చెందిన 45 ఏళ్ళ బిందు ప్రసాద్, కువైట్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఇటీవలే ఆపరేషన్ జరగగా, అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా మారింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు సహయ సహకారాలు అందించేవారు అవసరమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయాలనుకునేవారు 66863957, 60383336, 60991998, 55484818, 66736369, 66097405, 66117670 నెంబర్లను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







