ఇద్దర్ని చంపిన మాజీ టీచర్
- June 02, 2017
రియాద్: కింగ్డమ్ స్కూల్‌కి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కాల్చి చంపిన టీచర్ ఆచూకీపై ఇంకా స్పష్టత లేదు. మెయిన్టెనెన్స్ సూపర్వైజర్ అబ్దుల్ అజీజ్ (సౌదీ), వైస్ ప్రిన్సిపల్ మాజ్ (పాలస్తీనీ అమెరికన్) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ ఇంతవరకు వెల్లడించలేదు. ఓ బంగ్లాదేశీ కార్మికుడు, కిల్లర్‌ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఈ ఘటనలో ఆ వర్కర్‌కి గాయాలయ్యాయి. కిల్లర్‌ని మాజీ టీచర్‌గా స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటన వెనుక టెర్రర్ కోణాన్ని చూడలేమని వారంటున్నారు. టీచర్ని ఇరాకీ నేషనల్‌గా గుర్తించారు.జెమ్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్ నిర్వహణలో కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఆ స్కూల్ రన్ అవుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







