కొత్త అండర్ పాస్ని ప్రారంభించిన అష్గల్
- June 02, 2017
రవ్దత్ అల్ ఖైల్ స్ట్రీట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ - ఈట్ స్ట్రీట్ 33 ఇంటర్‌ఛేంజ్‌లో భాగంగా కొత్త అండర్ పాస్ని అష్గల్ ప్రారంభించింది. దోహా మరియు ఇండస్ట్రియల్ ఏరియా మధ్య ట్రాఫిక్ స్మూత్‌గా సాగేందుకు ఈ అండర్ పాస్ ఉపయోగపడ్తుంది. ఈస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్‌పై ట్రాఫిక్ని సులభతరం చేయడంతోపాటుగా, సల్వా రోడ్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాకి నాన్ స్టాప్ యాక్సెస్ ప్రయాణానికి వీలవుతుంది. త్రీ లెవల్ ఈస్ట్ స్ట్రీట్ 33 ఇంటర్‌ఛేంజ్ ప్రాజెక్టులో ఈ అండర్ పాస్ అత్యంత కీలకమైనదని అష్గల్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో ఈ ఇంటర్‌ఛేంజ్‌తో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా









