భారత్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు

- June 02, 2017 , by Maagulf
భారత్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం ఉదయం నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పూంచ్‌ సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్‌ తుపాకులు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్‌ షెల్స్‌ ఉపయోగించి దాడులు చేస్తోంది. వీటికి భారత్‌ సైన్యంగా గట్టిగా సమాధానమిస్తోంది. గురువారం ఉదయం కూడా పాక్‌ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com