హైదరాబాద్ లో దారుణం కన్న కూతురు డెడ్‌బాడీని డ్రైనేజ్‌లో పడేసిన తండ్రి
- June 03, 2017
డ్రైనేజీలో డెడ్ బాడీ. అదేదో అనాధ శవం కాదు. కన్న తండ్రే స్వయంగా తన కూతురు మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశాడు. కారణం.. పేదరికం. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లుగవ్వ లేక.. మనసు చంపుకొని మరీ ఇలాంటి పని చేశాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ లో జరిగిందీ ఘటన.
డ్రైనేజీలో మహిళ మృతదేహం పడుందని స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. వివరాలు ఆరా తీస్తే.. కన్న తండ్రే కూతురు డెడ్ బాడీని ఇలా డ్రైనేజ్ లో పడేశాడని తెలిసింది. డబ్బులు లేక పోతే.. ఎవరికైనా చెప్పాలి.. లేక పోతే, స్మశాన వాటికలో సంప్రదించాలి. అంతేగాని.. ఇలా మురుగు కాలువలో వదిలేసి వెళ్లిపోవడం ఏంటని పోలీసులు ఆ తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







