ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఉగ్రబాంబు దాడి కలకలం, 200 మందికి గాయాలు
- June 04, 2017
ఇటలీలోని ట్యూరిన్లో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియం వద్దకు వచ్చారు.
ఈలోగా స్టేడియంలో బాంబు పేలిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు పారిపోయారు. కిందపడ్డ వారిని అలాగే తొక్కుకుంటూ వెళ్లారు.
దీంతో దాదాపు 200 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ హానీ జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మరో పది నిమిషాల్లో మ్యాచ్ పూర్తవుతుందనగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్
అప్పుడు టపాసులు పేలాయి. అవి బాంబుల పేలుడు శబ్దాలని కొందరు ప్రేక్షకులు పెద్దగా అరవడంతో మిగతా ప్రేక్షకులు కంగారు పడి పరుగెత్తారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









