మంత్రిగారి టీజర్ విడుదల కానుంది
- June 04, 2017
స్టార్స్ ని నమ్ముకోకుండా, చిన్నవాళ్లతో కొత్త వాళ్లతో సినిమాలు తీసి హిట్లు ఇచ్చాడు తేజ. ఆయితే ఈసారి రానా కాజల్ లాంటి స్టార్ క్యాస్ట్ ను పెట్టుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి' అంటూ ఓ సినిమా తీస్తున్నాడు.
తాజాగా టీజర్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాఉర్. జూన్ 6న టీజర్ రాబోతోందని ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా కధ విషయనికి వస్తే.. ఇదో పొలిటికల్ సెటైరట. చట్టంలో వున్న లొసుగులు, వ్యవస్థలో వున్న డొల్లతనం ఉపయోగించుకుకొని అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కధ. ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ జోగేంద్రగా కనిపించనున్నాడు రానా.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









