పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయం...
- June 04, 2017
బర్మింగ్‌హామ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు అదిరే ఆరంభం. ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మరో అద్భుత విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా దుమ్మురేపింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసింది. దాయాది దేశంపై 124 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకొంది. అంతకు ముందు కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. వర్షం కురవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పాక్ 33.4 ఓవర్లకు 164 పరుగులకే ఆలౌట్ అయింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!









