సెలవు సర్క్యులర్ జారీ చేసిన ప్రిన్స్ ఖలీఫా

- October 11, 2015 , by Maagulf
సెలవు సర్క్యులర్ జారీ చేసిన ప్రిన్స్ ఖలీఫా

ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా హిజ్రా న్యూ ఇయర్‌ సెలవుకు సంబంధించి సెలవు సర్క్యులర్‌ని జారీ చేశారు. అక్టోబర్‌ 15, గురువారం రోజు సెలవు దినంగా సర్క్యులర్‌ పేర్కొంటుంది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలకూ ఆ రోజు సెలవు వర్తిస్తుంది. పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్స్‌ అన్నీ సెలవు పాటించనున్నాయి. ప్రైవేట్‌ సెక్టార్‌లో కూడా అక్టోబర్‌ 15 సెలవు కానుంది.

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com