యు.ఏ.ఈ లో 18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు
- October 11, 2015
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత సంతతికి చెందిన రామ్‌కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి. ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ మాడ్యూల్, ప్రొఫెషనల్ మాడ్యూల్ అనే మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. మొత్తం 14 పేపర్లు ఉంటాయి. ఈ 14 పేపర్లను మూడేళ్లలో పూర్తి చేయాలి. 2012 సెప్టెంబర్‌లో ఈ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుని, ఈ ఏడాది జూన్‌లో చివరి పరీక్ష రాసినట్లు రామన్ చెప్పాడు. మార్కుల పరంగా చెప్పాలంటే 10కి 8.6 గ్రేడ్ సాధించినట్లు పేర్కొన్నాడు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







