ఎన్టీయార్ 'జైలవకుశ' కోసం భారీ సెట్
- June 09, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీయార్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో 'జైలవకుశ' సినిమా చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీయార్ తన కాల్షీట్లను పూర్తిగా ఈ సినిమాకే కేటాయించడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ సినిమా పూర్తయిపోతుందట. ఎన్టీయార్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేశారట. రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఓ భారీ ఇండోర్ సెట్ వేశారట. ప్రస్తుతం ఈ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







