రొమానియాలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి
- June 09, 2017
రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 1600 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. శతృదేశమైన పాకిస్థాన్‌లోనూ ప్రభంజనం సృష్టించింది. త్వరలో చైనాలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జూన్ 2నుంచి రొమానియాలో ట్రాన్సిల్ వానియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా, ఇక్కడ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. ఇందుకోసం చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రొమానియాకి వెళ్లారు. జూన్ 11 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









