న్యూ హిజ్రి ఇయర్ సెలవుకి ఫ్రీ కార్ పార్కింగ్
- October 11, 2015
రోడ్లు మరియు రవాణా శాఖ హిజ్రి న్యూ ఇయర్ సెలవు రోజున చేపట్టే వివిధ కార్యక్రమాల ప్రణాళికను విడుదల చేసింది. దుబాయ్ ఎమిరేట్‌లోని అన్ని పార్కింగ్ ప్రాంతాల్లో హిజ్రి న్యూ ఇయర్ సెలవు రోజున ఛార్జీలు పూర్తిగా ఉచితమని ఆర్టిఏ ఎడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగం మార్కెటింగ్ డైరెక్టర్ మోజా అల్ మర్రి చెప్పారు. ఫిష్ మార్కెట్‌కి దీన్నుంచి మినహాయింపునిచ్చారు. అక్కడ యధాతథంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయబడతాయి. వాహనాల పరిశీలన, రిజిస్ట్రేషన్‌కి కూడా సెలవు దినం. అయితే అల్ ఖాసియాస్ క్విక్ రిజిస్ట్రేషన్ సెంటర్ మరియు దుబాయ్ మాల్ ప్లాటినం రిజిస్ట్రేషన్ సెంటర్లో సేవలు అందుబాటులో ఉంటాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







