జంతు సంరక్షణపై బహ్రెయిన్‌ స్కూల్‌ డ్రైవ్‌

- June 10, 2017 , by Maagulf

బహ్రెయిన్‌ ఎలిమెంటరీ స్టూడెంట్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌, ఫుడ్‌ మరియు సప్లయ్స్‌ డ్రైవ్‌ని నిర్వహించారు. బహ్రెయిన్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌ (బిఎస్‌పిసిఎ) సంరక్షణలో ఉన్న జంతువులకు ఈ సందర్భంగా ఆహారాన్ని అందించారు. 17 క్లాస్‌ రూమ్స్‌ నుంచి స్టూడెంట్స్‌, 2 వారాల్లో కలెక్ట్‌ చేసిన ఆహార పదార్థాల్ని ఈ సందర్భంగా ఘాజీ అల్‌మోయెద్‌కి అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com