దాసరి లేని లోటు..తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి
- June 10, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభ హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్లో జరిగింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి లేని లోటు.. టాలీవుడ్‌కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







