ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచే ప్రణాళికపై ఆగ్రహించిన మంత్రి
- June 12, 2017
ప్రైవేటు పాఠశాలల ట్యూషన్ ఫీజులను నిర్ణయించడానికి ఆర్థిక నిపుణులు సంప్రదింపులు జరుపుతారని విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి డాక్టర్ మహ్మద్ అల్ ఫేరేస్ పేర్కొన్నారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఆ రుసుమును పెంచే ఏ ప్రణాళికల ఐనా సరికాదని ఖండించారు మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి డాక్టర్ హైతాహ్మ్ అల్-అథరి ఈ సందర్భంగా మంత్రి సూచనలు ఇస్తూ, ప్రభుత్వ భూమిని నిబంధనలను వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలుగా ఉపయోగించి గందరగోళంగా మార్చిన ప్లాట్లువిషయమై ఆరా తీయాలని సూచించారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









