ట్యాంక్ బండ్ పై డాక్టర్ సి. నారాయణ రెడ్డి విగ్రహం
- June 13, 2017
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ, భాషాభిమానులు నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సినారె మృతదేహం పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. సినారెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో స్థలం కేటాయించి సినారె పేరిట స్మారక భవనం, సమావేశ మందిరం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. తెలంగాణలోని ఓ యూనీవర్సటీకి సినారె పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఆయన స్వగ్రామంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









