నిర్వాసితుల 'ఆరోగ్య బీమా ఫీజు' పెంచనున్న ఆరోగ్యం మంత్రిత్వ శాఖ
- June 13, 2017
కువైట్ : ప్రవాసీయులకు ఆరోగ్య భీమా ఫీజు ను పెంచడంపై చర్చించడానికి ఈద్ సెలవులు తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్సులతో విపులంగా చర్చించనున్నట్లు ఆరోగ్యం మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో స్వల్పంగా పెరిగే రుసుము పై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. సందర్శకులు (సందర్శన వీసాలకు చేరుకున్న వారు) ఆరోగ్య భీమా రుసుములను ప్రారంభించి ఆ తరువాత ప్రవాసీయులకు పెంచడం ఇది తప్పనిసరి అని అల్-హర్బి అన్నారు. సహాయ కార్యదర్సుల కౌన్సిల్ సిఫార్సులు ఆమోదించినందున ఆరోగ్య భీమా రుసుము పెంపు విషయమై గత ఫిబ్రవరిలోనే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా కొత్త ధర 20 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం సూచిస్తోంది. కువైట్లో వైద్య సేవల ఫీజు చాలా కాలం పాటు కొనసాగింది, అయితే ఔషధం మరియు సామగ్రి ఖర్చు పెరగడంతో రాష్ట్ర బడ్జెట్ పై భారీ భారంని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకొంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









