చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు
- June 14, 2017
ఒక్క బిల్డింగ్‌ను బ్లాస్టింగ్ చేసి కూల్చడానికి మనవాళ్లు ఆపసోపాలు పడితే.. 150 మీటర్ల పొడవైన వంతెనను కేవలం మూడున్నర సెకన్లలో కూల్చేశారు చైనా ఇంజనీర్లు. ఈశాన్య చైనాలో శిధిలావస్థకు చేరిన 39 ఏళ్ల బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం.. దాదాపు 7వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్రిడ్జిని పేల్చేశారు. వంతెన పూర్తిగా పేలడానికి కేవలం 3.5 సెకన్ల సమయమే పట్టింది. శిధిలాలను తొలగించడానికి మాత్రం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విశాలంగా ఉండే కొత్త బ్రిడ్జిని ఈ సెప్టెంబర్ కల్లా సిద్దం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







