రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
- June 14, 2017
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో ఎన్నికల సంఘం కొత్త రాష్ట్రపతి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడే వారు ఈనెల 28లోపు తమ నామినేషన్లు వేయాలి. ఈనెల 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 1లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. జూలై 17న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







