సుధీర్ బాబు 'శమంతకమణి'లో మహేష్ బాబు

- June 14, 2017 , by Maagulf
సుధీర్ బాబు 'శమంతకమణి'లో మహేష్ బాబు

'శమంతకమణి'లో మహేష్ బాబు..!
టాలీవుడ్ యంగ్ హీరోస్ సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్లు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలే మంచి రోజు ఫేం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన మరో కీలక పాత్ర ఉందట.. ఆ పాత్ర పేరే మహేష్ బాబు. కీలకమైన క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ను తీసుకున్నారు.

తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను గురువారం రిలీజ్ చేయనున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న  ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com