అమ్నెస్టీ: 400,000 ఉల్లంఘనుల ఎగ్జిట్
- June 14, 2017
రియాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) మేజర్ జనరల్ సులైమాన్ అల్ యాహ్యా మాట్లాడుతూ, మూడు నెలల అమ్నెస్టీని వినియోగించుకుని 400,000 మంది ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళారని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 404,253 మంది లేబర్ మరియు రెసిడెన్సీ లా ఉల్లంఘనులు అమ్నెస్టీ పీరియడ్ ద్వారా లబ్ది పొందారు. మక్కా సమీపంలోని షమైసిలోగల జవజత్ డిటెన్షన్ సెంటర్ - జనరల్ సర్వీస్ సెంటర్‌ని పర్యటించిన సందర్భంగా అల్ యహ్యా ఈ వివరాలు వెల్లడించారు. అమ్నెస్టీలో మిగిలిన 13 రోజుల్ని వినియోగించుకుని, ఈలోగా ఉల్లంఘనులు లబ్ది పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో అమ్నెస్టీ తర్వాత చట్ట పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారాయన.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







