భార్య మరణం: ఆసుపత్రిపై ఫిర్యాదు
- June 14, 2017
అబుదాబీ:అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి, తన భార్య మృతికి కారణమయ్యిందంటూ ఆమెకు వైద్య చికిత్సనందించిన ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. మెడికల్ నెగ్లిజెన్స్ కారణంగా తన భార్య మృతి చెందిందని ఆ వ్యక్తి ఆరోపించడం జరుగుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రి యాజమాన్యం పలు పరీక్షలు చేసి, క్యాన్సర్‌కి కాకుండా వేరే సమస్య అని చెప్పి ట్రీట్‌మెంట్ చేశారనీ, ఈ క్రమంలోనే క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెంది ఆమె మృతి చెందడానికి కారణమయ్యిందని న్యాయస్థానంలో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు విన్పించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం, అలాగే చికిత్స చేసిన డాక్టర్ ఈ వాదనల్ని కొట్టి పారేశారు. ఇందులో మెడికల్ నెగ్లిజెన్స్ ఏమీ లేదని చెప్పారు. మెడికల్ కమిటీని ఏర్పాటు చేసిన న్యాయస్థానం, ఈ కేసుని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







