హెచ్ఏఎల్ రిక్రూట్‌మెంట్-2017

- June 14, 2017 , by Maagulf
హెచ్ఏఎల్ రిక్రూట్‌మెంట్-2017

మెడికల్ ఆఫీసర్ మరియు విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఏఎల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్30,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
పోస్టింగ్: హైదరాబాద్(తెలంగాణ)
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(జీడీఎంవో): 05
విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్/బీడీఎస్ డెంటల్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.1500/ (పర్ విజిట్)
విజిటింగ్ కన్సల్టెన్సీ(స్పెషలిస్ట్ డాక్టర్స్): 06
విద్యార్హత: అభ్యర్థులు పీజీ లేదా సంబంధిత విభాగంలో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.1200/ (పర్ విజట్)
వయోపరిమితి: జూన్01,2017నాటికి జీడీఎంవో అభ్యర్థుల వయసు 58ఏళ్లు, విజిటింగ్ కన్సల్టెన్సీఅభ్యర్థుల వయసు 63ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com