శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి
- October 12, 2015
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మన్మథనామ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజాధికాలు నిర్వహించి అర్చకస్వాములు ఉత్సవాలను ప్రారంభించారు. అంతరాలయంలో స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం జగన్మాత దుర్గమ్మను స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. ఉదయం 9గంటల తర్వాత భక్తులను దర్శననానికి అనుమతించారు. తొలిరోజు దాదాపు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







