తప్పిపోయిన చిన్నారిని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి

- June 15, 2017 , by Maagulf
తప్పిపోయిన చిన్నారిని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి

మనామా: తప్పిపోయిన ఓ చిన్నారిని గుర్తించాల్సిందిగా పోలీజులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారిని హూరా పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ, రెండేళ్ళ చిన్నారి ఫొటోని అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో ఉంచి, అతన్ని గుర్తించాల్సిందిగా పబ్లిక్‌కి అప్పీల్‌ చేసింది. మనామా సౌక్‌లో ఈ చిన్నారిని గుర్తించారు. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులెవరైనా క్యాపిటల్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ని తగిన ఆధారాలతో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com