బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్లో కూడా ప్రియాంక చోప్రా నెంబర్ వన్
- June 16, 2017
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇష్టామైన స్టార్ స్టేటస్ సంపాదించిన యాక్టరస్ ప్రియాంక చోప్రా. ఇటీవలే రిలీజైన బేవాచ్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం, హాలీవుడ్ స్టార్ డ్వెయిన్ జాన్సన్‌తో కలిసి నటించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. మరోవైపు అమెరికన్ టీవీ సీరియల్ ‘క్వాంటికో’లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఎంతో క్రేజీ స్టార్ గా మారిపోయింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో టాప్ ర్యాంకింగ్ లో కొనసాగుతుంది ప్రియాంక చోప్రా. సోషల్ మీడియా ఎనలిటిక్స్ కంపెనీ 'ఎంవీ పిండిక్స్' తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రియాంక చోప్రా నెంబర్ వన్ పోజిషన్ లో ఉంది. జాన్సన్ రెండో స్థానంలో ఉండగా, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ 3వ ర్యాంక్ లో ఉన్నారు. ఇక వండర్ ఉమెన్ స్టార్ గాల్ గాఢట్, కారా డెలివింగ్నే, విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, అస్లే బెన్సన్, జాక్ ఎఫ్రాన్ వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







