చట్టవిరుద్ధమైన పనివారిని నియమించడం పట్ల గృహిణులు అనాసక్తి
- June 16, 2017
అనేక మంది గృహిణులు రమదాన్ సమయంలో చట్టవిరుద్ధమైన పనిమనుషులు నియమించడమే కాకుండా నియామకం కార్యక్రమాలను పూర్తిచేసే నియామక కార్యాలయాలకు ఆ సంగతిని తెలియచేయడం వాయిదా వేస్తున్నారు. కొంతమంది అసమర్ధత కారణంగా కూడా తమపై ఆధారపడుతున్నారని అద్దె కార్మికుల ఒప్పుకున్నారు. రిక్రూట్మెంట్ కార్యాలయాల ధరలు కూడా చాలా అధికంగా ఉన్నాయి రమదాన్ లో ఇంటి సహాయకులకు డిమాండ్ అధికంగా ఉంటుంది ఇంటి పనులలో సహాయం చేయడానికి గృహిణి ఇతర మార్గాల్లో పనివారిని నియమించుకొంటున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ఒక ఆఫ్రికన్ పని మనిషిని అధిక జీతంతో నియమించుకున్నాను, కాని ఆమె నావద్ద పని చేయడానికి నిరాకరించింది ఎందుకంటే నా ఇంటిలో ఆమెకు కేటాయించిన గది పెద్దగా లేదని అసంతృప్తితో . ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది, "అని ఉమ అద్నాన్ అన్నారు. అలాగే , నగ్లా మహ్మద్ మాట్లాడుతూ, తను వద్ద పనిచేసిన పనిమనిషి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతూ కాలయాపన చేసేదని చెప్పాడు. "నేను నా పనిమనిషి వద్ద నుండి ఏమీ ప్రయోజనం పొందలేదు. ఆమె ఏమాత్రం పనిచేయదు. ఇది వాస్తవానికి ఆమె ఉద్యోగం పనిమనిషి అయినప్పటికీ మొత్తం పని నేనే చేసుకొనేవాడ్ని మొహమ్మద్ అన్నాడు. అల్మా హసన్, గృహిణి మాట్లాడుతూ, అక్రమ పనివారిని నియమించటానికి ఇష్టపడతానని మరియు వారు నిజంగా పని చేస్తారని నిర్ధారించడానికి నేను కేవలం వారికి గంటకు ఇంతని డబ్బు చెల్లించాలని సూచించారు. " నేను పనివారు అవసరమైనప్పుడు మాత్రమే వారిని నియమించటానికి ఇష్టపడతానని. వారి సేవలను అవసరం లేనప్పుడు వారికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదు "అని ఉమ్మ్ హసన్ చెప్పారు. మాన్నల్ అల్-షిహ్రీ ఈ నియామక కార్యాలయాలు సమర్థంగా పనిచేయాలని గృహకార్యాల కోసం చట్టవిరుద్ధ పనిమనుషులు వినియోగించకుండా సక్రమ రీతిలో వారు నియమించబడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







