భారత మంత్రి కతర్ యొక్క ప్రతినిధితో సమావేశం
- June 16, 2017
భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్ న్యూఢిల్లీలో గురువారం భారతదేశంలో ఖతార్ రాయబారి మొహమ్మద్ బిన్ ఖతర్ అల్ ఖతార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు ఇరువురు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరియు సాధారణ ఆసక్తికర అంశాలతో పాటు అభివృద్ధి చెందే మార్గాల గూర్చి చర్చించారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









