ఖ్ఆతిఫ్ లో సైనికుని పై కాల్పులు జరిగిన ఆగంతకులు
- June 16, 2017
గుర్తు తెలియని వ్యక్తులు ఒక సైనికునిపై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఖ్ఆతిఫ్ గవర్నరేట్ పరిధిలోమంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొందని అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క భద్రతా ప్రతినిధి చెప్పారు. వాలిద్ బిన్ బ్రిక్ బిన్ మాబ్రయోక్ అల్ హ్యూజైల్ అనే సైనికుడు ఆఓడ్ స్ట్రీట్ లో తన క్షేత్రస్థాయి భద్రతా గస్తీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా ఆయనపై ఎవరో ఆగంతకులు కాల్పులు జరిపారు. వెంటనే ఆ సైనికుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. సెక్యూరిటీ అధికారులు ఈ కాల్పులు జరిపింది తీవ్రవాద దుశ్చర్యగా ఈ కేసుని భావించి క్షుణంగా పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







