గాలుల పరిస్థితులు మంగళవారం వరకు వాతావరణ అంచనా
- June 16, 2017
దేశంలో గాలుల పరిస్థితులు మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రబలవుతాయని ఖతార్ మెట్ డిపార్ట్మెంట్ గురువారం తెలిపింది. వాతావరణ నివేదిక ప్రకారం, శుక్రవారం మరియు శనివారం తీర ప్రాంతాలు కాని చోట్ల ప్రారంభమవుతుందని గాలులతో కూడిన వాతావరణ శాఖ అంచనా వేసింది. నేటి ఉదయం నుంచి పొగమంచు / మసక వాతావరణం కొనసాగుతుండగా, వాతావరణ కార్యాలయం ఈ రోజు నుండి బయలుదేరిన ఉత్తర పడమర ప్రాంతాలలోని తాజా బలమైన గాలులు వాతావరణానికి హెచ్చరిక జారీ కాబడింది .18-25 నాట్ల గాలి వేగం ఉంటుందని , రాత్రి అయ్యేసరికి గంటకు 30 నాట్ల గాలి వేగం చేరుకుంటుంది, వాయు తరంగాల ఎత్తు 6-9 / 10 అడుగుల ఉంటుంది. ఆదివారం మరియు సోమవారం ఉదయం పూత వీచే గాలులు గంటకు 38 నాట్లకు గాలి వేగం తీవ్ర స్థాయికి చేరుకొంటుంది., తద్వారా గాలులు బలంగా వీయడం మరియు గాలిలో ధూళి శాతం పెరగడం జరుగుతుంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







