హాలీవుడ్ మూవీలో రోబో బ్యూటీ ఎమీ జాక్సన్
- June 18, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న '2.0' లో లీడ్ రోల్ చేస్తోంది బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కావడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టిన ఎమీ.. బ్రిటిష్ డైరెక్టర్ ఆండ్రూతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది. ఈ యాక్షన్ మూవీలో లీడ్ రోల్ చేస్తోన్న ఎమీ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకోబోతోందట.
ప్రియాంక చోప్రా, దీపికా లాంటి బ్యూటీలు ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ మూవీలు చేసి సక్సెస్ అయ్యారు. ప్రియాంక చోప్రా అయితే బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్‌లో సెటిలయ్యేంతగా పాపులర్ అయిపోతోంది. ప్రియాంకాకి కాంపిటీషన్ ఇవ్వడానికి ఎమీ హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అవుతోంది. అందుకోసం చైనాలో మూడు నెలలు వుండి మార్షల్ ఆర్ట్స్‌లో పర్ఫెక్షన్ కోసం ట్రైన్ కాబోతోందట. ఈ మూడు నెలలూ ఫిట్‌నెస్ కోసం స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ ఫాలో కానుందట.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







