ఫామిలీ తో 'డీజే'ని చూసిన బన్నీ
- June 20, 2017
దువ్వాడ జగన్నాథమ్ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ లోగ ఈ సినిమాను చుసేశారు అల్లు అర్జున్ అండ్ యూనిట్ మెంబర్స్. బన్నీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి, నిర్మాత దిల్ రాజు, శిరీష్, వారి కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్ లో వేశారు. ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేశారట యూనిట్ సభ్యులు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. పూజ హెగ్డే హీరోయిన్ . దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల(23)న శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్లు ట్రైలర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







