రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి
- October 13, 2015
సిరియాలో రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. మంగళవారం డమాస్కస్ లోని ఈ కార్యాలయం ప్రహారీ గోడ లోపల రెండు రాకెట్లు పడ్డాయి. సిరియాలో రష్యా వైమానిక చర్యలకు మద్దతుగా దాదాపు 300 మంది ప్రజలు అక్కడ సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా సీనియర్ దౌత్యవేత ఒకరు చెప్పారు. డమాస్కస్ కు తూర్పు వైపున తిరుగుబాటుదారులు పాగా వేసిన ప్రాంతం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్టు సిరియాలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు చెప్పారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







