భారతీయులు ప్రాణాలతో ఉన్నారని మహ్మూద్ అబ్బాస్ ప్రణబ్‌ముఖర్జీకి వెల్లడించారు
- October 13, 2015
ఇరాక్‌లో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన 38 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నారని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడితో రామల్లా నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాక్‌లో కనిపించకుండా పోయిన 38 మంది భారత జాలర్ల గురించి కూడా చర్చించారు.ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని చెప్పారని.. కాని ఈ విషయాన్ని బలపరిచే విధంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని పాలస్తీనాలో భారత అధికార ప్రతినిధి వెల్లడించారు. కనిపించకుండా పోయిన భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బంధించి ఉంటారన్న వూహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







