కొండ పై నుంచి జారీ పోయి మృతి చెందిన బ్రిటీష్ జాతీయుడు
- June 21, 2017
రాస్ అల్ ఖైమా: ఓ విదేశీ పర్వతారోహుడు ఓ కొండను ఎక్కే క్రమంలో కిందకు జారిపోయి మరణించాడు మంగళవారం సాయంత్రం రాస్ అల్ ఖైమాలోని రాతి, పర్వత ప్రాంతాల్లో తన మిత్రుడితో కలిసి వెళ్లిన ఒక బ్రిటీష్ దేశస్థుడు ప్రమాదవశాత్తు కిందకు జారి మరణించాడు. అల్ బీహా దగ్గర దగ్గరలోని స్థానిక పర్వత శ్రేణుల ఎగువ అంచులలో పైకి ఎక్కే సమయంలో కిందకు జారిపోయాడు.. అతని సహచరుడు కొద్దిగా ముందుకు వెళ్లినపుడు ఇది జరిగింది. ఆ సహచర మిత్రుడు వెనక్కి తిరిగి చూసిన సమయంలో అదృశ్యమయ్యాడని తెలుసుకున్నాడు. ఆ సంఘటనపై సమాచారం రాస్ అల్ ఖైమా పోలీస్ లకు సమాచారం పంపారు, కిందకు పడిపోయిన బాధితుడు చేరుకోవడానికి విమాన థలా సేవలను పోలీసులు వినియోగించుకున్నారు.. వైద్య పరీక్షలలో బ్రిటిష్ జాతీయుడు తీవ్రమైన గాయాల పాలై మరణించినట్లు తెలిపారు. కాగా మృతుడు రాస్ అల్ ఖైమా పర్వతాలు పరిధిలో జెబెల్ జైస్ (1,911 మీటర్లు, 6,268 అడుగులు) వద్ద శిఖరాలు యునైటెడ్ కింగ్డమ్ నుండి వచ్చిన పర్వతారోహులకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా ఉంది పోలీసు అధికారులు పర్యాటకులను, నివాసులను జాగ్రత్తగా ఉండాలని కోరారు. పర్వతాలు సందర్శించడం మరియు ప్రాంతం యొక్క దూరం మరియు పేలవమైన కాంతి కారణంగా సాయంత్రం ఇటువంటి ప్రమాదకర సాహసాలు మంచింది కాదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







