తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు
- June 21, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీచేసింది. అటవీశాఖలో మొత్తం 1857 బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల రెవెన్యూ శాఖలో పెద్దసంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







