కొండ పై నుంచి జారీ పోయి మృతి చెందిన బ్రిటీష్ జాతీయుడు

- June 21, 2017 , by Maagulf
కొండ పై నుంచి జారీ పోయి మృతి చెందిన  బ్రిటీష్ జాతీయుడు

రాస్ అల్ ఖైమా: ఓ విదేశీ పర్వతారోహుడు ఓ కొండను ఎక్కే క్రమంలో కిందకు జారిపోయి మరణించాడు మంగళవారం సాయంత్రం రాస్ అల్ ఖైమాలోని రాతి, పర్వత ప్రాంతాల్లో తన మిత్రుడితో కలిసి వెళ్లిన ఒక బ్రిటీష్ దేశస్థుడు ప్రమాదవశాత్తు కిందకు జారి మరణించాడు.  అల్ బీహా దగ్గర దగ్గరలోని స్థానిక పర్వత శ్రేణుల ఎగువ అంచులలో పైకి ఎక్కే సమయంలో కిందకు జారిపోయాడు.. అతని సహచరుడు  కొద్దిగా ముందుకు వెళ్లినపుడు ఇది జరిగింది. ఆ సహచర మిత్రుడు వెనక్కి తిరిగి చూసిన సమయంలో అదృశ్యమయ్యాడని తెలుసుకున్నాడు. ఆ సంఘటనపై సమాచారం  రాస్ అల్ ఖైమా పోలీస్ లకు సమాచారం పంపారు, కిందకు పడిపోయిన బాధితుడు చేరుకోవడానికి విమాన థలా సేవలను పోలీసులు  వినియోగించుకున్నారు.. వైద్య పరీక్షలలో బ్రిటిష్ జాతీయుడు  తీవ్రమైన గాయాల పాలై  మరణించినట్లు తెలిపారు.  కాగా మృతుడు  రాస్ అల్ ఖైమా పర్వతాలు పరిధిలో జెబెల్  జైస్ (1,911 మీటర్లు, 6,268 అడుగులు) వద్ద శిఖరాలు యునైటెడ్ కింగ్డమ్ నుండి వచ్చిన  పర్వతారోహులకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా ఉంది పోలీసు అధికారులు పర్యాటకులను, నివాసులను జాగ్రత్తగా ఉండాలని కోరారు. పర్వతాలు సందర్శించడం మరియు ప్రాంతం యొక్క దూరం మరియు పేలవమైన కాంతి కారణంగా సాయంత్రం ఇటువంటి ప్రమాదకర సాహసాలు మంచింది కాదని పోలీసులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com