పోలీసుల్ని చంపినవారికి మరణశిక్షే సరి:ఎంపీ
- June 21, 2017
మనామా: ఓ పోలీసు వ్యక్తి మృతి చెందడానికీ, పలువురు గాయపడ్డానికీ కారణమైన టెర్రిస్టులకు మరణ శిక్ష విధించడమే సరైన పని అని పేర్కొంటూ, తీవ్రవాదులకు మరణ శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓ పార్లమెంటేరియన్. ఎలాంటి ఆలోచనా లేకుండా తీవ్రవాదులకు మరణ శిక్ష విధించడమే మంచిదని సెకెండ్ డిప్యూటీ స్పీకర్ అబ్దుల్హలిమ్ మురాద్ కోరారు. అల్ అస్లా ఇస్లామిక్ సొసైటీ హెడ్ కూడా అయిన మురాద్, తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అబ్దుల్సమాద్ హజి అనే 31 ఏళ్ళ పోలీస్ మృతి చెందారు. ఆదివారం దిరాజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎంపీ.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







