ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
- June 21, 2017
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది కల్లా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి కర్నూలుకు ప్రాంతీయ, జాతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తామన్నారు.
మరోవైపు, కర్నూలులో జైన్ ఇరిగేషన్ హైటెక్ అగ్రి అండ్ ఫుడ్ పార్క్ ను చంద్రబాబు ప్రారంభించారు. మన రైతుల శ్రమకు ఈఫుడ్ పార్క్ తగిన గుర్తింపుని తెస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అటు, ఓర్వకల్లులో బాలభారతి స్కూల్ భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!







