రజినీకాంత్‌ ‘కాలా’ సెట్‌లో ప్రమాదం

- June 22, 2017 , by Maagulf
రజినీకాంత్‌ ‘కాలా’ సెట్‌లో ప్రమాదం

 సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న కాలా (కారికాలన్‌) సినిమా షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం జరిగింది. కబాలి దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న కాలా చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చెన్నై శివారులోని హుండమల్లిలో జరుగుతుంది.
షూటింగ్‌ సంబంధించిన ఓ భారీ సెట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరెంట్‌షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని సంఘటనతో యూనిట్‌ అంతా విషాదంలో మునిగిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com