ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రదాడి, 22మంది దుర్మరణం
- June 22, 2017
హెల్మండ్: ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. హెల్మండ్‌లో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. హెల్మండ్‌లోని న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు లష్కర్ బాగ్‌లోని కాబూల్ బ్యాంక్ ఎదుట ఆత్మాహుతి దాడి చేశారు. ఒక్క సారిగా ఆ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ దుర్ఘటనలో రెండు డజన్ల మంది మృతి చెందగా పదుల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







