డ్రగ్స్ ట్రాఫికింగ్: ఇద్దరి అరెస్ట్
- June 22, 2017
పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేశారు. నాలుగు కిలోగ్రాముల షాబు (మెటామ్ఫెటమైన్) అలాగే 150 గ్రాముల హెరాయిన్‌ని వీరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరిలో ఒకరు సిరియాకి చెందిన వ్యక్తి. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 100,000 కువైట్ దినార్స్ ఉంటుంది. మరింత లోతైన విచారణ కోసం సంబంధిత విభాగ అధికారులకు వీరిని అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







