మస్కట్‌లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 22, 2017
మస్కట్‌లో ఇండియన్ ఎంబసీ, మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఒమన్‌లోని పలు యోగా ఆర్గనైజేషన్స్‌తో కలిసి నిర్వహించింది. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014న ఈ అంశానికి సంబంధించి రిజల్యూషన్‌ని పాస్ చేసింది. ఒమన్ సుల్తానేట్తో కలిపి 177 దేశాలు ఈ రిజల్యూషన్‌కి మద్దతిచ్చాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







